Wednesday, April 28, 2021

Helpline Service for Arya Vysya’s - COVID 19 Patients

 Jai Vasavi Mata Jai


మన ఆర్యవైశ్య  సోదరసోదరిలకు  తెలియజేయునది ఏమనగా  - 


Covid19 కు సంబంధించి మన ఆర్య వైశ్యులు  Hyderabad కు వచ్చి సరియైన సమాచారం తెలియక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. 


అందుకు గాను మన ఆర్యవైశ్య  జగిత్యాల నివాసి - శ్రీ జవ్వాజి నాగరాజు గుప్తా గారి  అబ్బాయి 


జవ్వాజి వెంకటేష్ గుప్తా గారు హైదరాబాద్ లో OYO రూమ్స్ లో ఉన్నతమయిన హోదాలో జాబ్ చేస్తూన్నాడు, 


మనలో ఎవరికైనా  అవసరం వస్తే isolation Rooms /hotel (including five star) మరియు Ambulance services and basic nursing care  లాంటి సర్వీసుల ను చాలా రిజనబుల్ రేటు కు అందజేయడానికి సిద్దంగా వున్నాడు. 


అలాగే ఎవరైనా ఆర్థిక స్తోమత లేని పేద ఆర్యవైశ్యుల కు చాలా తక్కువ ధరలకు సర్వీసులు అందజేయుటకు సహాయం చేయగలడు. 


Person Name and Contact Number: 

Javvaji Venkatesh Gupta - 9346806393 


Jai Vasavi Mata Jai

 

Thank you for reading and visiting!

Maddali Swetha, MBA (HR)

maddali_swetha@yahoo.com

My Personal Blog (Maddali Swetha Blog) - http://maddaliswetha.blogspot.com/  - “IDEAS CAN BE LIFE CHANGING”

No comments:

Post a Comment