WORLD ARYA VYSYA MAHASABHA - 2018
Dear WAM Members,
తిరుపతి నగరంలో వసతి గృహం
తిరుపతి నిత్యాన్నదాన సత్రం - ట్రస్టు
# 202, A BLOCK,
CHALAPATHI TOWERS,
IOC INDIAN OIL PETROL BUNK NEXT,
THIRUCHANUR ROAD,
NEAR ANDHRA BANK,
TIRUPATHI,
CHITTOR DIST, A.P.
(Half km Distance to bus Stand)
WAM Members కి మరియు members కుటుంబ సభ్యులకు Discount ఇవ్వటానికి ట్రస్టు వారు ముందుకు వచ్చినారు.
ఉదయం tea, మధ్యాహ్నం మంచి భోజనం, రాత్రికి Tiffin కూడ అందరికీ ఉచితంగా ఇవ్వబడును. రూమ్స్ కూడా విశాలంగా ఉన్నవి.
- Non AC Rs 500/- (4 Members) Discount 100/- Rs
- AC Rs 1000/- (4 Members) Discount 200/- Rs. ఇవ్వబడును.
ఈ ట్రస్టు అధ్యక్షులు శ్రీ యక్కలి మురళి మోహన్ రావు గారు మన WAM సభ్యులు కూడ. ముందుగా తెలియ చేసిన వారికి 'Online' ద్వారా కళ్యాణం దర్శనం టిక్కెట్లు, 300 రూపాయల Special దర్శనం టిక్కెట్లు మరియు తిరుమలలో రూమ్స్ Booking విషయంలో Internet ద్వారా సహాయం చేయుదురు.
కావున అందరు ఈ క్రింది నెంబర్స్ ని Save చేసుకొని అవసరం అయినవారు ముందుగా వారిని సంప్రదించేది.
- 8309256003
- 9393212679
- 9573071364
- Land Line 08772239079.
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ
మరియు
చిత్తూరు జిల్లా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ.
Note:
పై సమాచారాన్ని మన అన్ని WAM గ్రూపులలో Forward చేయగలరు.
Feel free to comment your suggestions in “post a comment”
Thank you for viewing and reading!
Maddali Laxmi Swetha
Deccan Vysya Blog: http://deccanvysya.blogspot.com/
My other Blog: Maddali Swetha http://maddaliswetha.blogspot.com/
No comments:
Post a Comment