Saturday, October 12, 2019

తెలంగాణ రాష్ట్ర అవోపా న్యూస్ బులెటిన్

Jai Vasavi Mata Jai

తెలంగాణ రాష్ట్ర అవోపా మిత్రులకు శ్రేయోభిలాషులకు, అవోపా న్యూస్ బులెటిన్ చందా దారులకు జీవిత కాల సభ్యులకు వారి కుటుంబ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ నూకా యాదగిరి మరియు బులెటిన్ సంపాదక వర్గం  విజయ దశమి శుభాకాంక్షలు తెలుపుచూ తెలియ చేయునదేమనగా: గూగుల్ మన అవోపా న్యూస్ బులెటిన్ కు ఒక గూగుల్ వెబ్సైట్ పేజీని ఉచితంగా ఇచ్చింది. 

అందువలన మనము ప్రతి రోజూ అవోపా వార్తలను https://avopabulletin.page పై క్లిక్ చేసి చదువుకొను చున్నాము. 

గూగుల్ వారు మనకు 10000  మంది పైన మన బులెటిన్ ను చదవాలని ఒక టార్గెట్ పెట్టారు. 

కానీ ఇప్పడి వరకు మనకు 7200 మంది మాత్రమే క్లిక్ చేసి వార్తలు చదివారు. 

ఇదివరలో కూడా మిమ్మల్నందరిని మీ సభ్యులతో వారి మిత్రులతో పేజీ పై క్లిక్ చేపించి చదివించమని కొరియున్నాను. 

నా కోరికను మన్నించి వనపర్తి జిల్లా అవోపా అధ్యక్షుడు అవోపా న్యూస్ బులెటిన్ ఎన్రోల్మెంట్ కమిటి చైర్మన్  అయిన ఎం.ఎన్.రాజకుమార్ గారు వారి 175 మంది సభ్యులతో మిత్రులతో క్లిక్ చేపించి మంచి ప్రోగ్రెస్ చూపించారు. 

అందువలన ఈ రోజు మానం 7245 కు చేరుకో కలిగాము. ఇంకనూ 755 పైన క్లిక్ల ఆవిశ్యకత కలదు. 

అలా మన టార్గెట్ ను మించితే మనకు గూగుల్ వారు మరిన్ని సదుపాయాలు కల్పించెదమని చెప్పారు  కావున ఈ విజయదశమి రోజున మిమ్ములనందరిని కోరున దేమనగా మన అవోపా కమిటీ సభ్యులతో వారి సన్నిహితులతో  పై క్లిక్ చేపించి బులెటిన్ ను చదివించి మన టార్గెట్ ను మించుటకు తోడ్పడి అవోపా బులెటిన్ ను విజయపథాన నడిపించగలరని విజ్ఞప్తి చేయుచున్నాను - ఇట్లు, మీ నూకా యాదగిరి, ఎడిటర్ అవోపా న్యూస్ బులెటిన్.

Jai Vasavi Mata Jai

Thank you for reading and visiting!
Maddali Laxmi Swetha, MBA (HR)

My Personal Blog (Maddali Swetha Blog) - http://maddaliswetha.blogspot.com/  - “IDEAS CAN BE LIFE CHANGING”

My E-mail id: maddali_swetha@yahoo.com

Tuesday, October 8, 2019

Maddali Laxmi Swetha Beautiful Memories || Deccan Vysya Patrika 1937

 Jai Vasavi Mata Jai

Pictures of Late. Kavikishora Javvaji Subbaraya Gupta and his son Javvaji Rangandha Gupta and me.
 Jai Vasavi Mata Jai

Thank you for reading and visiting!
Maddali Laxmi Swetha, MBA (HR)

My Personal Blog (Maddali Swetha Blog) - http://maddaliswetha.blogspot.com/  - “IDEAS CAN BE LIFE CHANGING”

My E-mail id: maddali_swetha@yahoo.com

Sunday, October 6, 2019

Mahatma Gandhi visited Sri Vasavi Kanyaka Parameswari temple in Proddatur on year 1929

Jai Vasavi Mata Jai

Mahatma Gandhi visited Sri Vasavi Kanyaka Parameswari temple in Proddatur on year 1929.

Proddatur (The Second Bombay) - Situated in Andhra Pradesh, Proddatur is well known for its gold and cotton industries, and hence is called the Second Bombay. It is also referred to as the ‘City of Gold' because of the large-scale gold business that takes place here.

Jai Vasavi Mata Jai

Thank you for reading and visiting!
Maddali Laxmi Swetha, MBA (HR)

My Personal Blog (Maddali Swetha Blog) - http://maddaliswetha.blogspot.com/  - “IDEAS CAN BE LIFE CHANGING”

My E-mail id: maddali_swetha@yahoo.com

Tuesday, October 1, 2019

Maddali Laxmi Swetha Quotation on Library

I created a quotation on rich - I kept a name called "Maddali Laxmi Swetha Quotation on Library ".


When I visit library, I see so many brains in the form of books. - Maddali Swetha Blog (Maddali Laxmi swetha)

Jai Vasavi Mata Jai

Thank you for reading and visiting!
Maddali Laxmi Swetha, MBA (HR)

My Personal Blog (Maddali Swetha Blog) - http://maddaliswetha.blogspot.com/  - “IDEAS CAN BE LIFE CHANGING”

My E-mail id: maddali_swetha@yahoo.com

Thursday, September 19, 2019

Arya vysya magazine is available in E-book online

Jai Vasavi Mata Jai

విజయవాడ కాకరపర్తి భావనారాయణ కళాశాల ప్రాంగణములో పెద్దలు, 

మాన్య మహోదయులైన కమిటీ సభ్యులు మరియు ఆంధ్ర ప్రదేశ్

దేవాదాయ ధర్మాదాయ మంత్రి వర్యుల సమక్షంలో ఆర్యవైశ్య డిజిటల్ 

మాసపత్రికను ఆవిష్కరించటం జరిగింది. 

ఈ మాసపత్రిక ముఖ్య ఉద్దేశ్యం ప్రముఖులైన ఆర్యవైశ్యుల గురించిన 

సమగ్ర సమాచారం ముందు తరాలకు అందించటమే. 

అందువల్ల మిత్రులందరూ మీకు తెలిసిన ధార్మిక, వైద్య, విద్యా, 

సామాజిక, కళా, క్రీడా రంగప్రముఖులు 

వారి జీవన ప్రగతి ముందు తరాలకు అందించేందుకు సహకరిస్తారని ప్రార్థన. 

ఇది అమూల్యం.

ఇది పూర్తి స్థాయి డిజిటల్ మాసపత్రిక. చదవటానికి ఈ క్రింది లింకుని ప్రస్ చేయండి.

Note:
Before reading this book in the below link i like to say one thing in this book - Deccan vysya partika is published 1937 by Kavikishora Javvaji Subbaraya Gupta
Jai Vasavi Mata Jai

Thank you for reading and visiting!
Maddali Laxmi Swetha, MBA (HR)

My Personal Blog (Maddali Swetha Blog) - http://maddaliswetha.blogspot.com/  - “IDEAS CAN BE LIFE CHANGING”

My E-mail id: maddali_swetha@yahoo.com

Wednesday, September 18, 2019

మార్కాపురంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

Jai Vasavi Mata Jai

ప్రకాశం జిల్లా మార్కాపురంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

మార్కాపురం తోపాటు పులివెందుల, మచిలీపట్నంలలో కూడా వైద్య కళాశాలలు ఏర్పాటు చెయ్యాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. 

వీలైనంత త్వరగా ఆ ప్రాంతాల్లో వైద్య కళాశాలల ఏర్పాటుకు డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్) తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. 

కేంద్రం ఈ డీపీఆర్ లను ఆమోదించిన వెంటనే పనులు ప్రారంభించే అవకాశం ఉంది. 

బుధవారం ముఖ్యమంత్రి అధ్యక్షతన వైద్యఆరోగ్య శాఖ సమీక్షా సమావేశం జరిగింది.
Jai Vasavi Mata Jai

Thank you for reading and visiting!
Maddali Laxmi Swetha, MBA (HR)

My Personal Blog (Maddali Swetha Blog) - http://maddaliswetha.blogspot.com/  - “IDEAS CAN BE LIFE CHANGING”

My E-mail id: maddali_swetha@yahoo.com