Thursday, September 19, 2019

Arya vysya magazine is available in E-book online

Jai Vasavi Mata Jai

విజయవాడ కాకరపర్తి భావనారాయణ కళాశాల ప్రాంగణములో పెద్దలు, 

మాన్య మహోదయులైన కమిటీ సభ్యులు మరియు ఆంధ్ర ప్రదేశ్

దేవాదాయ ధర్మాదాయ మంత్రి వర్యుల సమక్షంలో ఆర్యవైశ్య డిజిటల్ 

మాసపత్రికను ఆవిష్కరించటం జరిగింది. 

ఈ మాసపత్రిక ముఖ్య ఉద్దేశ్యం ప్రముఖులైన ఆర్యవైశ్యుల గురించిన 

సమగ్ర సమాచారం ముందు తరాలకు అందించటమే. 

అందువల్ల మిత్రులందరూ మీకు తెలిసిన ధార్మిక, వైద్య, విద్యా, 

సామాజిక, కళా, క్రీడా రంగప్రముఖులు 

వారి జీవన ప్రగతి ముందు తరాలకు అందించేందుకు సహకరిస్తారని ప్రార్థన. 

ఇది అమూల్యం.

ఇది పూర్తి స్థాయి డిజిటల్ మాసపత్రిక. చదవటానికి ఈ క్రింది లింకుని ప్రస్ చేయండి.

Note:
Before reading this book in the below link i like to say one thing in this book - Deccan vysya partika is published 1937 by Kavikishora Javvaji Subbaraya Gupta




Jai Vasavi Mata Jai

Thank you for reading and visiting!
Maddali Laxmi Swetha, MBA (HR)

My Personal Blog (Maddali Swetha Blog) - http://maddaliswetha.blogspot.com/  - “IDEAS CAN BE LIFE CHANGING”

My E-mail id: maddali_swetha@yahoo.com

1 comment:

  1. ఎన్నో తరాల నుండి ధార్మిక, సామాజిక, రాజకీయ సేవలు చేసిన ఆర్యవైశ్యుల చరిత్ర డిజిటల్ పుస్తకరూపంలో అందించటం చాలా ఆనందంగా వుంది. పది కాలాల పాటి వైశ్యుల ప్రగతి జీవన గమనం, గమ్యం ముందు తరాలకు అందించే ప్రక్రియలో అందరూ భాగస్వాములు అయితే చాలా బాగుంటుంది. ఆర్యవైశ్యులు ప్రపంచంలో ఎక్కడ వున్నా వారికి షేర్ చేయండి. వారి ఐక్యతను కాపాడండి.

    ReplyDelete